Tuesday, July 28, 2015

Siva Interview Stills









మయూఖ క్రియేషన్స్.....ప్రొడక్షన్ నెంబర్ : 1 (త్వరలో లోగో లాంచ్ ....)









The Logo Launch of Mayukha Creations, Production No 1 will be unveiled Soon. The Film is the Directorial Debut of JagadishTalasila, a Protégé of S.S.Rajamouli, who was the Associate for Maghadheera,MaryadaRamanna,Eega. This Film is being Produced by Mr.Sai Prasad Kamineni under MayukhaCreations..the Film's Music Score is being done by Mr.M.M. Keeravani.  Naveen Chandra and LavanyaTriparti of AndalaRakshasi Fame are the Lead Pair in this Movie.... The Film Logo will be Launched soon…

Srimukhi Latest Stills












Sony Charishta Stills












శ్రీ విద్యానికేతన్ ...మరో శాంతినికేతన్ అని కలాంగారు అన్నారు – మోహన్ బాబు



దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా,పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 2009లో మార్చి 19న శ్రీ విద్యానికేతన్ ను ఆయన సందర్శించి ఒక ఇక్కడ వాతావరణం ఒక శాంతినికేతన్ లా ఉంది. చాలా ప్రశాంతంగా దేవాలయంలా ఉందని అనడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ వంటి విద్యా సంస్థను నిర్వహిస్తున్నందుకు నన్ను అభినందించారు. అటువంటి ఉన్నత వ్యక్తిమేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథునివెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.  






Naturals Salon Launch
















Lakshmi Devi Samarpinchu Nede Chudandi Movie Logo Launch






లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి టైటిల్ లోగో ఆవిష్కరణ
కలర్స్ అండ్ క్లాప్స్ ఎంట్ టైన్మెంట్స్ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మాతగాసహ నిర్మాతగా సిరాజ్జాకీ అతిక్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. నరేష్ టైటిల్ లోగోను ఆవిష్కరించారు.హీరో హీరోయిన్లకు ఆదరణ పెరిగి వారినే దైవంగా భావిస్తే అభిమానులు వారికి పూజలు చేయడం వంటి చర్యలను గమనించిన దేవుళ్లు మనమే చిత్ర నిర్మాణం ఎందుకు చేయకూడదని భావించి లక్ష్మీదేవి నిర్మాతగా,నారదుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ చిత్ర పరిశ్రమలో నటనఫోటోగ్రఫీదర్శకత్వంపై ఆసక్తి ఉన్న ముగ్గురు యువకులను పరిచయం చేస్తూ లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి అనే సినిమా తీస్తారు. చిత్ర నిర్మాణంలో దేవుళ్లకు కూడా  ఇబ్బందులు తప్పవని తెలసుకుంటారు. ఈ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందింది. నరేష్ఆమని లక్ష్మీదేవివిష్ణుమూర్తిలుగా నటిస్తే ప్రముఖ నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ-జననిఅఖిల్-భార్గవిచరణ్-ప్రగ్నా జంటలుగా నటించారు. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని పాటలను ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి రఘురామ్ కంపోజన్ లో గీతామాధురిమాళవిక పాడిన ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మారుతిరామకృష్ణగౌడ్గీతాసింగ్, గౌతంరాజు సహా దర్శక నిర్మాతలుచిత్రయూనిట్ సభ్యులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటికెమెరా: రఘు ఆర్.బళ్లారిలైన్ ప్రొడ్యూసర్: నాగేంద్ర గాదెం శెట్టిసహ నిర్మాత: సిరాజ్,కథ,మాటలుస్క్రీన్ ప్లేదర్శకత్వం: జాకీ అతిక్.